1806
స్వరూపం
1806 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1803 1804 1805 - 1806 - 1807 1808 1809 |
దశాబ్దాలు: | 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జూన్ 2 - భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
- బకింగ్ హామ్ కాలువ బ్రిటీషు వారి హయాంలో నిర్మాణం ప్రారంభించబడింది. తమిళనాడు లోని మరక్కాణం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని పెద్దగంజాం దాక ఇది ఉంది.
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 15: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (మ.1878)
మరణాలు
[మార్చు]- జూలై 10: జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. గుర్రాల చిత్రాల ద్వారా ప్రసిద్ధుడు. (జ.1724)
- నవంబర్ 19: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (జ.1728)