Surya Namaskar Health Benefits: సూర్య నమస్కారాలు రోజూ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..? ఆరోగ్యంగా జీవించాలంటే సూర్య నమస్కారాలు తప్పక చేయాలి. దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి చాలా మంచిది. One who does sun salutations daily gains longevity, wisdom, strength, virility, and lustre. जो प्रतिदिन सूर्य नमस्कार करते हैं, उनकी आयु, प्रज्ञा, बल, वीर्य, तथा तेज में वृद्धि होती है। సూర్య నమస్కారం ఎనిమిది ఆసనాలతో 12 దశల్లో సాగుతుంది. ... జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.. ... బరువు తగ్గుతారు.. ... పీసీఓఎస్ తగ్గిస్తుంది.. ... పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.. ... స్ట్రెస్ తగ్గిస్తుంది.. ... మెరిసే చర్మం మీ సొంతం.. ... జుట్టు పెరుగుతుంది.. సూర్యుడికి నమస్కరించడం లేదా పూజించడాన్ని సూర్య నమస్కారం అంటారు. ఈ యోగా చేయడం వల్ల శరీరంలోని వివిధ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఋషులు సూర్య నమస్కారాలను తప్పకుండా ప్రతి రోజూ చేసేవారు. తర్వాత తరాలు కూడా దీనిని పాటించాలి. కానీ ప్రస్తుత కాలంలో బిజీ జీవనశైలిలో సూర్య నమస్కారాలను చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు. సూర్య నమస్కారాలు చేస్తే వ్యాయామం కూడా చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సూర్య నమస్కారంతో రోజును సరైన మార్గంలో ప్రారంభించడం వల్ల శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ 5 నుంచి 10 నిమిషాల పాటు సూర్య నమస్కారం చేసిన తర్వాత మరే ఇతర ఆసనం చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సూర్య నమస్కారం అనేది మెుత్తం శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలోని అదనపు కొవ్వు కూడా తగ్గిపోతుంది. అందుకే వైద్యులు కూడా ఉదయం పూట సూర్య నమస్కారాలు చేయమని సలహా ఇస్తారు. రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. సూర్య నమస్కారం వృద్ధాప్య ముడతలను రాకుండా నివారిస్తుంది. సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ ఉన్నాయి. రోజువారీ సూర్య నమస్కారం జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది ప్రేగు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ముందుకు వంగడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. మీకు గ్యాస్ సమస్య, మలబద్ధకం సమస్య ఉంటే క్రమం తప్పకుండా చేయండి. సమస్య నుంచి బయపడతారు. మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేయండి. ఇది మీ శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచడమే కాదు, మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఒత్తిడి జీవనశైలిలో సూర్య నమస్కారాలు మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా చేస్తే.. మెదడు, నాడీ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సూర్య నమస్కారం చేయడం ద్వారా ఎండోక్రైన్ గ్రంధుల పనితీరును సాధారణీకరిస్తుంది. శరీరానికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. మీరు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేయాలి. ఇది శారీరక, మానసిక ఆనందానికి ఎంతో ముఖ్యం. అంతేకాదు.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మెుత్తం శరీరం ప్రయోజనాలు పొందుతుంది. యవ్వనంగా కనిపిస్తారు https://lnkd.in/gyTz-inF
IPR Attorney | Patent & Trademark Registration Expert | Managing Director at Eeva IP & IT Services | Safeguarding Innovation & Empowering Businesses
Surya Namaskar Health Benefits: సూర్య నమస్కారాలు రోజూ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..? ఆరోగ్యంగా జీవించాలంటే సూర్య నమస్కారాలు తప్పక చేయాలి. దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి చాలా మంచిది. One who does sun salutations daily gains longevity, wisdom, strength, virility, and lustre. जो प्रतिदिन सूर्य नमस्कार करते हैं, उनकी आयु, प्रज्ञा, बल, वीर्य, तथा तेज में वृद्धि होती है। సూర్య నమస్కారం ఎనిమిది ఆసనాలతో 12 దశల్లో సాగుతుంది. ... జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.. ... బరువు తగ్గుతారు.. ... పీసీఓఎస్ తగ్గిస్తుంది.. ... పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.. ... స్ట్రెస్ తగ్గిస్తుంది.. ... మెరిసే చర్మం మీ సొంతం.. ... జుట్టు పెరుగుతుంది.. సూర్యుడికి నమస్కరించడం లేదా పూజించడాన్ని సూర్య నమస్కారం అంటారు. ఈ యోగా చేయడం వల్ల శరీరంలోని వివిధ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఋషులు సూర్య నమస్కారాలను తప్పకుండా ప్రతి రోజూ చేసేవారు. తర్వాత తరాలు కూడా దీనిని పాటించాలి. కానీ ప్రస్తుత కాలంలో బిజీ జీవనశైలిలో సూర్య నమస్కారాలను చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు. సూర్య నమస్కారాలు చేస్తే వ్యాయామం కూడా చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సూర్య నమస్కారంతో రోజును సరైన మార్గంలో ప్రారంభించడం వల్ల శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ 5 నుంచి 10 నిమిషాల పాటు సూర్య నమస్కారం చేసిన తర్వాత మరే ఇతర ఆసనం చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సూర్య నమస్కారం అనేది మెుత్తం శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలోని అదనపు కొవ్వు కూడా తగ్గిపోతుంది. అందుకే వైద్యులు కూడా ఉదయం పూట సూర్య నమస్కారాలు చేయమని సలహా ఇస్తారు. రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. సూర్య నమస్కారం వృద్ధాప్య ముడతలను రాకుండా నివారిస్తుంది. సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ ఉన్నాయి. రోజువారీ సూర్య నమస్కారం జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది ప్రేగు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ముందుకు వంగడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. మీకు గ్యాస్ సమస్య, మలబద్ధకం సమస్య ఉంటే క్రమం తప్పకుండా చేయండి. సమస్య నుంచి బయపడతారు. మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేయండి. ఇది మీ శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచడమే కాదు, మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఒత్తిడి జీవనశైలిలో సూర్య నమస్కారాలు మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా చేస్తే.. మెదడు, నాడీ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సూర్య నమస్కారం చేయడం ద్వారా ఎండోక్రైన్ గ్రంధుల పనితీరును సాధారణీకరిస్తుంది. శరీరానికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. అంతేకాదు.. సూర్య నమస్కారం ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదర కండరాలను బలపరుస్తుంది. ముఖ్యంగా బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది. మహిళలు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మీరు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేయాలి. ఇది శారీరక, మానసిక ఆనందానికి ఎంతో ముఖ్యం. అంతేకాదు.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మెుత్తం శరీరం ప్రయోజనాలు పొందుతుంది. యవ్వనంగా కనిపిస్తారు